Breaking News

మొన్న ఏజెంట్‌.. ఇప్పుడు భోళా.. పాపం సుంకర!

Published on Sat, 08/12/2023 - 15:56

ఏప్రిల్ నెలలో ఏజెంట్,ఆగష్టు లో భోళా శంకర్... ఈ సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెండు భారీ డిజాస్టర్స్.ఈ సినిమాల్లో హీరోలు వేరు,డైరెక్టర్స్ వేరు.కానీ పాపం నిర్మాత మాత్రం ఒక్కరే. ఆయనే అనిల్ సుంకర. వీటిలో  ఏజెంట్ బడ్జెట్ దాదాపు 70 కోట్లు...వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. ఓటీటీలో ఏం లొల్లి జరిగిందో ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. 

ఇక భోళా శంకర్ బడ్జెట్ 101 కోట్లు. ఫస్ట్ డే 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కి 50 కోట్లు రావడం కూడా కష్టమే. చిరంజీవి కూడా ఈ సినిమా డిజాస్టర్ ని తప్పించలేదని నేషనల్ మీడియా కూడా రాసుకొస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాకపోవడం. ఇంత దారుణమైన టాక్ వచ్చాక వాళ్ళు కూడా బేరాలు ఆడతారు. అక్కడ కూడ ఎక్కువ ఆశించలేం. 

(చదవండి: ‘భోళా శంకర్‌’కు ఫస్ట్‌డే షాకింగ్‌ కలెక్షన్స్‌.. ఎంతంటే?)

ఇలా రెండు దారుణమైన సినిమాల మధ్యలో ఆ ప్రొడ్యూసర్ కి కాస్త ఊరట అంటే సామజవరగమన సూపర్ హిట్, హిడింబ టేబుల్ ప్రాఫిట్. అయినా కూడా ఆ రెండు సినిమాల మీద వచ్చిన లాభం ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కి కూడా సరిపోదు. అయితే ఇక్కడ సదరు నిర్మాత నిస్సహాయుడు. ఎందుకంటే రెండు సినిమాల విషయంలో కూడా నిర్మాత మాట్లాడే అవకాశమే లేదు. ఇక నుంచి స్క్రిప్ట్ ఒక్కటే కాకుండా కాస్త ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే హీరోలతో సినిమాలు చేస్తే ఆ బ్యానర్ నిలబడి మంచి సినిమాలు అందించే అవకాశం ఉంటుంది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)