Breaking News

పవన్ సింగ్ కాంట్రవర్సీ... అంతలోనే మరో నటుడు అసభ్య ప్రవర్తన!

Published on Sun, 08/31/2025 - 13:54

భోజ్పురి నటుడు పవన్ సింగ్వివాదం మరవకముందే మరో స్టార్వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్పటికే నటి అంజలి రాఘవ్ను ఈవెంట్లో వేదికపై అసభ్యంగా తాకాడ. దీంతో అతనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కాస్తా వివాదానికి దారి తీయడంతో ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే అంజలి సైతం భోజ్పురి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగానే మరో భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మహిళా అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రవర్తనతో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తన విమర్శలొస్తున్నాయి. అతన్ని చీప్ క్యారెక్టర్అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ భోజ్పురి నటుడిపై మండిపడుతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధితో మరో వివాదం తలెత్తడంతో సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)