బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
టీడీపీకి భారీ షాక్
ఆసియాలో భారత్ దూకుడు
సత్యసాయి భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి!
షర్మిలకు బాబు సర్కారు భారీ నజరానా?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం
ఏపీకి బిగ్ అలర్ట్.. మరో రెండు తుపానులు!
ఇజ్రాయెల్‌కు డబుల్ టెన్షన్.. నెతన్యాహును చుట్టుముట్టిన సంక్షోభం!
ట్రంప్‌కు కిమ్ దిమ్మతిరిగే షాక్!
‘షర్మిల ఇష్యూతో డైవర్షన్ బాగా చేశానని బాబు అనుకుంటున్నారు’
అదిరిపోయిన శర్వానంద్ ‘భోగి’ ట్రైలర్
Published on Sun, 11/22/2026 - 21:01
శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ నెల 27న సినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
కాగా ఇందులో సరికొత్త మాస్ అవతారంలో శర్వానంద్ కనిపించారు. ఇందులో ఐదుగురు చెల్లెల్లకు అన్నగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.
#
Tags : 1