Breaking News

Ravi Teja: పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ‘క్రాక్‌’ స్పెషల్‌ వీడియో.. వైరల్‌

Published on Wed, 06/02/2021 - 13:09

వరుస ఫ్లాపులతో సతమతవుతున్న రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన సినిమా ‘క్రాక్‌’.గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రృతీ హాసన్‌, కీలకపాత్రలో  స‌ముద్ర ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నటించారు.  సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కొత్త ఏడాది తొలి భారీ విజయం అందుకున్న సినిమాగా రికార్డుకెక్కింది.ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీసు పాత్రలో కనిపించి అభిమానుల ఫిదా చేశాడు రవితేజ.

ఇక ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలో కూడా ‘క్రాక్‌’కిర్రాక్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ‘బెస్ట్ ఆఫ్ క్రాక్’పేరిట ఆహా  ఓ వీడియోను విడుద‌ల చేసింది. అందులో సినిమాలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు, రవితేజ మాస్‌ డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.


చదవండి:
అరుదైన ఫోటోను షేర్‌ చేసిన మేఘనా రాజ్‌
స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్‌తో నెక్స్ట్‌ సినిమా!

Videos

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)