Breaking News

‘ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?

Published on Sun, 06/18/2023 - 12:48

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టెక్నికల్‌గా సినిమా బాగుందని.. కానీ కథ, కథనమే బాగోలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే  దర్శకుడు ఓం రౌత్‌ రామాయణాన్ని వక్రీకరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్నికి ‘ఆదిపురుష్‌’అనే పేరు ఎందుకు పెట్టారనేది చాలా మంది మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న.

మన తెలుగు వాళ్లకు తెలిసినంతవరకు రాముడిని దండరాముడు, అయోధ్య రాముడు, కౌసల్యా తనయుడు, సీతాపతి, ఇనకుల చంద్రుడు, రామచంద్రుడు..ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆరాధిస్తాం. కానీ వాల్మీకి రామాయణంతో పాటు ఇతర రామాయణాల్లో ఎక్కడ రాముడికి ఆదిపురుష్‌ అనే పేరే లేదని పండితులు చెబుతున్న మాట. 

ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఎక్కడయినా ఆదియోగి అంటే శివుడు. ఎప్పుడు పుట్టాడో తెలియని అనే అర్థంలో విష్ణువును ఆదిపురుషుడు అంటున్నాం. ఎప్పుడు పుట్టాడో తెలిసిన రాముడికి కూడా అదే అన్వయమవుతుందని సినిమావారు భావించి ఈ పేరు పెట్టారేమో.  లేదంటే ఆదిపురుషుడైన విష్ణువు రాముడిగా పుట్టాడనే కోణంలో ఈ చిత్రానికి ‘ఆదిపురుష్‌’ అని టైటిల్‌ పెట్టి ఉండవచ్చు. అయితే తమ చిత్రానికి ‘ఆదిపురుష్’ అన్న పేరు ఎంచుకోవడం వెనుక కారణం ఏంటో చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుండేది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)