Breaking News

బ్యాడ్‌ బాయ్స్‌ రెడీ

Published on Thu, 03/28/2024 - 04:54

హాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్‌ హిట్‌ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్‌ బాయ్స్‌’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్‌ బాయ్స్‌: రైడ్‌ ఆర్‌ డై’. ‘బ్యాడ్‌ బాయ్స్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్‌ స్మిత్, మార్టిన్‌ లారెన్స్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు.

మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్‌–శ్రీశ్రీబిలాల్‌ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్‌ బాయ్స్‌ 4’ను డైరెక్ట్‌ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను జూన్‌ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్‌ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్‌లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్‌ సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)