నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం
Breaking News
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. నలుగురి మృతి
వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
రక్తంతో నిండిపోయిన 'భాగీ 4' ట్రైలర్
Published on Sat, 08/30/2025 - 12:00
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో 'భాగీ' నుంచి వస్తోన్న మూడో సినిమా 'భాగీ4'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్స్ నుంచి మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రం రానుంది. తెలుగులో భీమా చిత్రంతో దగ్గరైన దర్శకుడు ఎ. హర్ష ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. 'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు. 'భాగీ 2'లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు.
#
Tags : 1