Breaking News

హిందీ జేజెమ్మ? 

Published on Thu, 10/30/2025 - 01:20

అనుష్కా శెట్టి కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘అరుంధతి’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఈ చిత్రంలో అనుష్క చేసిన రెండు పాత్రల్లో ‘జేజెమ్మ’గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు హిందీ జేజెమ్మగా శ్రీలీల కనిపించనున్నారని టాక్‌. ‘అరుంధతి’ చిత్రం హిందీలో రీమేక్‌ కానున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వçస్తున్నాయి. 

ఇప్పుడు ఈ పనులు ఊపందుకున్నాయని, ‘అరుంధతి’ హిందీ రీమేక్‌ను నిర్మించాలని అల్లు అరవింద్‌ సన్నాహాలు మొదలుపెట్టారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తారని, తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి... హిందీ తెరపై ‘అరుంధతి’గా శ్రీలీల కనిపిస్తారా? 16 సంవత్సరాల తర్వాత ‘అరుంధతి’ సినిమా హిందీలో రీమేక్‌ అవుతుందా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)