Breaking News

కావాలని అలా ప్లాన్‌ చేయలేదు: అరుళ్‌ నిధి

Published on Mon, 09/02/2024 - 00:45

‘‘నేనిప్పటివరకూ ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్‌ సినిమాలు చేశాను. కావాలని అలా ప్లాన్‌ చేయలేదు. ఇక నుంచి వేరే జానర్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకూ నా ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతోందని భావిస్తున్నాను’’ అని హీరో అరుళ్‌ నిధి అన్నారు. అజయ్‌ ఆర్‌. జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’.

తమిళంలో హిట్‌ అయిన ఈ మూవీని ఎన్‌. శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి. సురేష్‌ రెడ్డి, బి. మానసా రెడ్డి తెలుగులో ఆగస్టు 23న రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అరుళ్‌ నిధి మాట్లాడుతూ– ‘‘డీమాంటీ కాలనీ 2’కి తెలుగులో వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాం.ప్రోడ్యూసర్‌ సురేష్‌ రెడ్డిగారు తెలుగులో మంచి ప్రమోషన్‌ చేశారు. ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో మూడు, నాలుగో భాగాలు కూడా రానున్నాయి’’ అన్నారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)