Breaking News

మూడు పాత్రలు సవాల్‌గా అనిపించింది: టోవినో థామస్‌

Published on Mon, 09/09/2024 - 00:36

‘‘ఏఆర్‌ఎమ్‌’ సినిమా మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ చిత్రం అవుతుందనుకోలేదు. ఎగ్జయిటింగ్‌ స్క్రిప్ట్‌ ఇది. ఈ చిత్రంలో మూడు వైవిధ్యమైన పాత్రలు చేయడం పెద్ద సవాల్‌గా అనిపించింది. అయితే ఈ మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి’’ అని హీరో టోవినో థామస్‌ అన్నారు. జితిన్‌ లాల్‌ దర్శకత్వంలో టోవినో థామస్‌ హీరోగా కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏఆర్‌ఎమ్‌’. డా. జకారియా థామస్‌తో కలిసి లిస్టిన్‌ స్టీఫెన్‌ నిర్మించిన ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.

 తెలుగులో ఈ నెల 12న మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా టోవినో థామస్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న నటుడిగా నా కెరీర్‌ ఆరంభించాను. సపోర్టింగ్, కామెడీ, విలన్‌ రోల్స్‌ చేశాను. 2016 నుంచి లీడ్‌ రోల్స్‌ చేస్తున్నా. నటుడు కావాలనేది నా కల... ఇప్పుడు ఆ కలలో జీవిస్తున్నాను. ‘అజాయంతే రందం మోషణం’ (ఏఆర్‌ ఎమ్‌) అంటే అజయన్‌ రెండో దొంగతనం అని అర్థం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం ఇబ్బందిగా ఉంటుందని ‘ఏఆర్‌ఎమ్‌’గా పిలుస్తున్నాం. యూనివర్సల్‌గా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. మైత్రీ లాంటి టాప్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ మా సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి