Breaking News

అందుకే షోస్‌ పెరుగుతున్నాయి 

Published on Mon, 10/19/2026 - 03:54

‘‘మా ‘క్రేజీ కల్యాణం’ను ఫ్యామిలీ ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తున్నారు. అందుకే షోస్‌ పెరుగుతున్నాయి... హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. మేం థియేటర్స్‌ విజిట్స్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి, హ్యాపీగా అనిపించింది’’ అన్నారు  అనుపమ పరమేశ్వరన్‌. వీకే నరేశ్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. 

గాజుల బద్రప్ప దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో వీకే నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రివార్డ్స్‌తో పాటు అవార్డ్స్‌ కూడా సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘మంచి చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది. మా సినిమా మరింత పికప్‌ కాబోతోంది’’ అన్నారు బూసం జగన్‌మోహన్‌ రెడ్డి. 

‘‘క్రేజీ కల్యాణం’ను ప్రతి ఆడపిల్ల ఓన్‌ చేసుకుంటోంది’’ అని చెప్పారు భద్రప్ప. ‘‘ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఎలాంటి అశ్లీలత, హింస, అసభ్యత లేకుండా చక్కటి ఫ్యామిలీ మూవీ నిర్మించడం జగన్‌మోహన్‌ రెడ్డి ప్యాషన్‌ను చూపిస్తోంది’’ అని చెప్పారు గోరటి వెంకన్న. నటీ నటులు నీలప్రియ, గౌరి శంకర్, లక్ష్మి కిరణ్, రైటర్‌ శ్రీనివాస రవీంద్ర, డీవోపీ శ్యామ్‌ దూపాటి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాయి కదిర మాట్లాడారు.  

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)