Breaking News

NTR 30: మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌!

Published on Mon, 06/07/2021 - 20:26

సినిమాల విషయంలో కొన్ని కాంబినేషన్స్‌ విడుదలకు ముందే అంచనాలను పెంచుతుంది. అది హీరో-డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావొచ్చు. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా హీరో సినిమాను మార్కెట్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాగా కోలీవుడ్‌ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిత్రం ‘అరవింద సమేత వీరా రాఘవ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు మూవీ మేకింగ్‌ సమయంలో జోరుగా ప్రచారం సాగింది.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరకు అనిరుధ్‌ స్థానంలో తమన్‌ మ్యూజిక్‌ అందించాడు. దీంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను అనిరుధ్ మిస్స‌య్యాడు. అయితే ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌తో అనిరుధ్ ప‌నిచేయ‌నున్నాడ‌ని టాలీవుడ్‌లో వినికిడి. కాగా కొర‌టాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌30 సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడన్నుట్లు సమాచారం. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)