Breaking News

ట్రైలర్‌ చూడగానే హిట్‌ అనిపించింది 

Published on Sat, 02/14/2026 - 05:44

సంతోష్‌ శోభన్  , మానస వారణాసి జోడీగా నటించిన సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్   చంద్రశేఖర్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్  సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు రిలీజ్‌ అవుతోంది. నిర్మాత–   డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ–‘‘సంతోష్‌ మంచి పెర్ఫార్మర్‌. సహజంగా యాక్ట్‌ చేస్తాడు’’ అన్నారు.

 ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే, మూవీ హిట్‌ అనిపించింది’’ అన్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. సంతోష్‌ శోభన్   మాట్లాడుతూ–‘‘సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ‘‘ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు అశ్విన్   చంద్రశేఖర్‌. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం ఇది’’ అని చెప్పారు ధీరజ్‌ మొగిలినేని. దర్శకులు మేర్లపాక గాంధీ, అభిలాష్‌ రెడ్డి, నందినీ రెడ్డి, నిర్మాత స్వప్నదత్‌ అతిథిలుగా పాల్గొని ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)