Breaking News

నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్‌ లాస్య ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Thu, 03/16/2023 - 18:16

ప్రముఖ యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో యాంకర్‌ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించింది. ఈ క్రమంలో ప్రేమ పెళ్లి చేసుకున్న లాస్య అనంతరం యాంకరింగ్‌ గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. అలాగే యూట్యూబ్‌ చానల్‌ను రన్‌ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. గురువారం(మార్చి 16న)లాస్య భర్త మంజునాథ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తపై ప్రేమ కురిపిస్తూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది.

చదవండి: హీరోగా కొడుకు లుక్‌ షేర్‌ చేస్తూ మురిసిపోయిన యాంకర్‌ సుమ

‘హ్యాపీ బర్త్‌డే మంజునాథ్‌.. నువ్వు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్‌ను చూశావు. నా వైఫల్యాలను చూశావు. ఎలాంటి సమయంలోనైన నా పక్కనే నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు. లవ్‌ యూ’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఓ పర్పెక్ట్‌ హస్బెండ్‌కు భార్యగా గర్వపడుతున్నానంటూ లాస్య భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ ఆమె ఫ్యాన్స్‌ని, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. మంజునాథ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ క్యూట్‌ కపుల్‌ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)