Breaking News

పద్ధతిగా ఉండాలి.. విజయ్‌తో గొడవపై అనసూయ లేటెస్ట్ కామెంట్స్

Published on Wed, 07/24/2024 - 15:10

యాంకర్ అనసూయ.. ఈ పేరు చెప్పగానే ఆమె అందంతో పాటు చిన్న చిన్న వివాదాలు కూడా గుర్తొస్తాయి. 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, మూవీ కంటెంట్‌పై అనసూయ కొన్ని కామెంట్స్ చేసింది. అప్పటినుంచి విజయ్-అనసూయ పరోక్షంగా చిన్నపాటి గొడవ నడుస్తూ వచ్చింది. కొన్నిరోజుల క్రితమే దీనికి పుల్‌స్టాప్ అని చెప్పింది. తాజాగా మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్)

'నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సినిమాలతో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో నేను కూడా అలానే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యాను. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆ రోజు మీరెవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా ప్రశ్నించలేదు. మళ్లీ తప్పు ఎత్తి చూపినందుకు నన్నే అన్నారు. ఎవరిపైనా నాకు ద్వేషం లేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చేసింది.

అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ 'సింబా'. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఇందులోనే ఓ సీన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే అనసూయ పాత్ర సిగ్గుపడుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీడియా.. విజయ్ దేవరకొండతో గొడవపై ప్రశ్నించింది. అనసూయ కూడా ఇక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదని చెబుతూ స్పష్టత ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)