Breaking News

‘అనసూయ 3.ఓ’.. స్విమ్‌ సూట్‌ ఫోటోలు వైరల్‌

Published on Sat, 09/27/2025 - 19:34

యాంకర్‌ అనసూయ(Anasuya Bharadwaj )కు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో అందరికి తెలిసిందే. సినిమాల్లో కాకున్నా, సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. 

అయితే తనపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. తన ఎలా జీవించాలనుకుంటున్నానో..అలాగే జీవిస్తుంది. తన డ్రెస్సింగ్‌ కామెంట్స్‌ చేస్తే అస్సలు పట్టించుకోదు. ఇంకా చెప్పాలంటే.. గతం కంటే మరింత గ్లామర్‌గా రెడీ అయి ఫోటో షూట్‌ చేస్తోంది. 

తాజాగా అనసూయ తన ఇన్‌స్టాలో స్వీమ్‌ సూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. స్నేహితులతో కలిసి యూరప్‌ ట్రిప్‌ వేసిన అనసూయ.. ఐస్‌ల్యాండ్‌లో స్వీమ్‌ సూట్‌లో ఫోటోషూట్‌ చేసింది. బ్లాక్‌ స్విమ్‌ సూట్‌ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి. ‘న్యూ వెర్షన్‌.. 3.ఓ’, హాటీ అలర్ట్‌, వీకెండ్‌ బ్లాస్ట్‌’ అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, గతంలో కూడా అనసూయ బికీనీ, స్వీమ్‌ షూట్‌ ఫోటోలను షేర్‌ చేసింది.

ఇక తన ‍డ్రెస్సింగ్‌పై కామెంట్‌ చేస్తున్నవారిపై గతంలో అనసూయ తీవ్రంగా మండిపడ్డారు. ‘నా భర్త, పిల్లలను నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఏం చేసినా సపోర్ట్‌ చేస్తారు. వారెప్పుడు నన్ను జడ్జ్‌ చేయలేదు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. నన్ను ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను బతుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు బతకండి’ అని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)