Breaking News

మేనేజర్‌ని తొలగించిన అనసూయ.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌!

Published on Fri, 10/24/2025 - 14:32

ఒకవైపు సినిమాలు..మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీ అయిపోతుంది అనసూయ(Anasuya Bharadwaj). యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి..ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. అయితే మధ్య మధ్యలో టీవీ షోలలోనూ మెరుస్తూ..అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె చేసే హడావుడి గురించి అందరికి తెలిసిందే. నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేసుకుంటుంది. నెటిజన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారనేది పట్టించుకోకుండా..తను చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. 

తాజాగా అనసూయ తన ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు మేనేజర్‌గా పని చేసిన మహేంద్ర రిలీవ్‌ అయ్యారంటూ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.

నా సుధీర్ఘమైన సీనీ ప్రయాణంలో తోడుగా ఉన్న నా మేనేజర్‌ మిస్టర్ మహేంద్ర.. తన పదవి నుంచి రిలీవ్‌ అవుతున్నారు.  ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎంతో నేర్చుకున్నాం. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్‌గా ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపై ఏదైనా అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం, వృత్తిపరమైన విషయాల కోసం దయచేసి enquiry.anusuyabharadwaj@gmail.com మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్‌కి మా టీం కాంటాక్ట్ అవుతారు’ అని అనసూయ రాసుకొచ్చింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)