Breaking News

‘కాంతార’ హీరో రిషబ్‌ శెట్టిపై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Tue, 12/06/2022 - 15:23

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్‌ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతఇంత కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్‌ ఇండియా స్థాయిలో కలేక్షన్స్‌ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో రిషబ్‌ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే రిషబ్‌ శెట్టిపై టాలీవుడ్‌ నటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అనసూయ తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫ్యాన్స్‌ ఒకరు ఓ మంచి సినిమాను రెకమండ్‌ చేయమని అడగ్గా.. కాంతార అని సమాధానం ఇచ్చింది. ఇక ఈ సనిమాపై, హీరో రిషబ్‌ శెట్టిపై ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నమ్మశక్యం కానీ రీతిలో నటించారు.  నేను ఇంకా ఆ సినిమా ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనసూయ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండ చిత్రంలో నటిస్తోంది.
 
చదవండి: 
తొలిసారి ​కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్‌
హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్‌ ఘాటు రిప్లై

Videos

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)