Breaking News

బేబీ కాంబో రిపీట్.. ఆసక్తిగా టైటిల్‌ గ్లింప్స్..!

Published on Mon, 12/01/2025 - 19:02

బేబీ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. ఈ ఒక్క మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది వైష్ణవి చైతన్య. తన మాస్ నటనతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోసార ఈ జంట తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అదే నిజం చేయబోతోంది ఈ బేబీ జంట ఆనంద్- వైష్ణవి.

తాజాగా వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్. ఈ మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ అనే పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ అభిమానులను అలరిస్తోంది. ఈ ప్రేమకథా చిత్రాన్ని 90స్ వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ది శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి.. సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ మూవీకి 90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)