Breaking News

తాతా... మనవడు?

Published on Thu, 04/04/2024 - 05:06

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్‌ తాజాగా మరో తెలుగు మూవీలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అది కూడా హీరో రామ్‌చరణ్‌కి తాతయ్య పాత్ర అని భోగట్టా. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. తాత–మనవడు కాన్సెప్ట్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ తాత పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ని సంప్రదించారట మేకర్స్‌. ‘ఆర్‌సీ 16’ కథ, తన పాత్ర నచ్చడంతో ఈ క్యారెక్టర్‌ చేసేందుకు అమితాబ్‌ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)