Breaking News

'కల్కి' టైటిల్‌ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్‌

Published on Mon, 07/24/2023 - 09:19

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తున్న  'కల్కి 2898 ఏడీ'  థ్రిల్లింగ్ టీజర్‌ను ముందుగా శాన్ డియాగో కామిక్-కాన్‌లో ఆవిష్కరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా తన బ్లాగ్‌లో ఇలా వివరించారు.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' నుంచి తమన్‌ ఔట్‌.. త్రివిక్రమే అసలు సమస్యా?)

'ప్రాజెక్ట్‌ కె' టైటిల్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గ్రేట్‌ మూమెంట్‌గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దర్శకులు నాగ్‌ అశ్విన్‌ ఎంతగానో నన్ను కోరారు.  కానీ రావాలనే కోరిక ఉన్నా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏం చేద్దాం..? వర్క్‌, వైద్య పరమైన పరిమితుల వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలకు దూరం కావాల్సి వస్తుంది. 'కల్కి 2898 ఏడీ'  గురించి ఒక్కటి మాత్రం చెబుతా. ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. ఇందులో సంగీతం, ఫ్రేమ్‌లు అన్ని బాగున్నాయి.' అని ఆయన తెలిపారు.

(ఇదీ చదవండి: చంద్రముఖి–2 అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌)

అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో రానున్న ఈ సినిమాలో  కమల్‌ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా  దీపికా పదుకొణె నటించనుదంది.  'కల్కి 2898 ఏడీ' గ్లింప్స్‌ విడుదలైన వెంటనే ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది విజువల్‌ వండర్‌గా ఉందని పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు దీనిని 18 మిలియన్స్‌ పైగా చూశారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)