Breaking News

అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు

Published on Mon, 10/09/2023 - 19:20

కేరాఫ్‌ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదలైంది.

(ఇదీ చదవండి: సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్‌ ఆంటోనీ భార్య)

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంతో సుహాస్‌కు మంచి గుర్తింపు దక్కినా  రైటర్ పద్మభూషణ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన నుంచి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు టీజర్‌ అందరినీ మెప్పించేలా ఉంది. మల్లిగాడు (సుహాస్‌) ఒక సెలూన్  నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో డప్పు కొడుతుంటాడు.

అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదరయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్‌లో తెలుస్తోంది. టీజర్‌ చివరిలో సుహాస్‌కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్‌గా ఉన్నా.. అందుకు ప్రధాన కారణాలు ఎంటి..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. టీజర్‌ చూస్తుంటే మల్లిగాడు బ్యాండ్‌ గట్టిగానే కొట్టినట్లు ఉన్నాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)