Breaking News

 ‘పుష్ప -2’ టీజర్‌.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్‌ షేక్‌

Published on Sun, 04/09/2023 - 15:00

‘పుష్ప -2’ టీజర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్‌ అయితే టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌ మిలియన్‌కు పైగా వ్యూస్‌ రాబట్టిం ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి  తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. 

ఇక ఇప్పటి వరకు  విడుదలైన అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. హిందీలో అయితే ఏకంగా 35 మిలియన్లు రావడం మరో విశేషం. తెలుగులో 22 మిలియన్స్‌తో రెండోస్థానంలో ఉంది. అంతే కాకుండా ఈ టీజర్‌ 2.48 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. మొత్తానికి బన్నీ టీజర్‌తోనే రికార్డుల మోత మోగిస్తున్నారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

Videos

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)