Breaking News

అచ్చ తెలుగుతో అల్లు అర్జున్ కూతురు సర్‌ప్రైజ్

Published on Tue, 11/19/2024 - 10:23

'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ షురూ చేశారు. మరోవైపు బన్నీ కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని మూవీని ప్రమోట్ చేస్తూనే తన వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పాడు. అయితే బన్నీ ఎపిసోడ్స్‌ని రెండుగా చేశారు. గతవారం ఒకటి రిలీజ్ చేయగా.. ఈ శుక్రవారం మరో ఎపిసోడ్ విడుదల చేస్తారు. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‪‌కి పెళ్లి సెట్!)

ఇందులో అల్లు అర్జున్‌తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ షోలో కనిపించారు. హోస్ట్ బాలకృష్ణ.. అర్హ నీకు తెలుగు వచ్చా అని అడిగేసరికి.. 'అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..' అని పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న పద్యాన్ని ఆపకుండా చెప్పేసింది. ఇది చూసి బన్నీ, బాలయ్య తెగ మురిసిపోయారు.

వ్యక్తిగత విషయాలతో పాటు 'పుష్ప 2' గురించి అల్లు అర్జున్-హోస్ట్ బాలకృష్ణ మాట్లాడుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా ఫోన్ చేసి మూవీ గురించి మాట్లాడారు. చివరలో బన్నీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మాస్ చూశారు, ఊరమాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూస్తారని ఓ రేంజ్ ఎలివిషన్ ఇచ్చాడు. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)