Breaking News

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!

Published on Sun, 09/15/2024 - 11:39

హీరోయిన్‌ ఆలియా భట్, నటుడు–గాయకుడు–నిర్మాత దిల్జీత్‌ సింగ్‌ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో వేదంగ్‌ రైనా మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘జిగ్రా’. వాసన్‌ బాల దర్శకత్వంలో కరణ్‌ జోహార్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షాహీన్‌ భట్, సౌమెన్‌ మిశ్రా నిర్మిస్తున్నారు. 

(చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం!)

ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 11న విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు దిల్జీత్‌ సింగ్‌ వర్క్‌ చేస్తున్నట్లుగా ఇన్‌స్టా వేదికగా ఆలియా భట్‌ పేర్కొన్నారు. అయితే దిల్జీత్‌ సింగ్‌ ఓ పాట పాడనున్నారా లేక పాటతో పాటు గెస్ట్‌ రోల్‌ కూడా చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2016లో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్‌’ సినిమాలో ఆలియా భట్, దిల్జీత్‌ సింగ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించగా, షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు