70 కోట్ల మార్క్‌ను దాటిన ఆలియా 'ఆల్ఫా’.. ఐదో రోజు కలెక్షన్స్‌ ఇవే!

Published on Wed, 07/08/2026 - 12:16

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. శివ రావైల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. ఇండియాలో  రూ. 9.75 కోట్లను రాబట్టింది. వీకెండ్‌లో రూ. 34 కోట్ల వసూళ్ల సాధించింది.  ఐదో రోజు రూ. 4.25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా రూ. 42.10 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ని రాబట్టింది.

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం నిలకడగా సాగుతోంది. మంగళవారం ఒక్క రోజే రూ. 1.50 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లు 19.80 కోట్ల రూపాయలకు చేరాయి. ఇక భారతదేశ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 'ఆల్ఫా' మొత్తం కలెక్షన్లు 70.03 కోట్ల రూపాయల మార్క్‌ను తాకాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాపులర్ 'స్పై యూనివర్స్'లో ఏడవ భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆలియా భట్‌తో పాటు శర్వరీ, అనిల్ కపూర్, బాబీ డియోల్, దియా మీర్జా కీలక పాత్రల్లో నటించారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)