Breaking News

ఛత్రపతి శివాజీగా అక్షయ్‌ కుమార్‌.. వద్దంటూ నెటిజన్స్‌ ట్రోల్‌!

Published on Wed, 12/07/2022 - 10:43

మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా మరాఠీలో ‘వేడాట్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను  రిలీజ్‌ చేశారు. ‘‘ఛత్రపతి శివాజీగా నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు అక్షయ్‌ కుమార్‌.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా హిందీలో హీరోగానూ, ప్రత్యేక పాత్రలు చేసిన చిత్రాలు, దక్షిణాదిన చేసిన రెండు మూడు చిత్రాలతో కలుపుకుని అక్షయ్‌ 150 చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడు మరాఠీలో మెయిన్‌ లీడ్‌ యాక్టర్‌గా అక్షయ్‌కు ‘వేడాట్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చత్రపతి శివాజీ పాత్రని అక్షయ్‌ కుమార్‌ పోషించొద్దని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’లో నటించి పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్రని చెడగొట్టాడని, ఇప్పుడు మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని ట్రోల్‌ చేస్తున్నారు. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)