అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
ఐదు రెట్ల వినోదం
Published on Sat, 07/01/2023 - 04:10
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్లో ‘హౌస్ఫుల్’ మూవీ ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం. అక్షయ్లోని కామెడీ స్టైల్ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘హౌస్ఫుల్’ చిత్రాలే. ఇప్పటివరకూ ‘హౌస్ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన నాలుగు చిత్రాల్లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్లు నటించారు. తాజాగా ‘హౌస్ఫుల్ 5’ని ప్రకటించారు. ‘దోస్తానా’, ‘డ్రైవ్’ సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్ మన్సుఖాని ‘హౌస్ఫుల్ 5’ సినిమాను తెరకెక్కించనున్నారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ‘‘ఐదు రెట్ల వినోదంతో ‘హౌస్ఫుల్ 5’ను 2024 దీపావళికి విడుదల చేయనున్నాం’’ అన్నారు అక్షయ్ కుమార్.
#
Tags : 1