Breaking News

విజయ్‌ మాస్‌ స్టెప్పులు.. లైగర్‌ 'అక్డీ పక్డీ' సాంగ్‌ చూశారా !

Published on Mon, 07/11/2022 - 16:54

Akdi Pakdi Full Song Out: టాలీవుడ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ అంచనాలు పెంచేశాయి. ఇదివరకు ఈ మూవీ నుంచి వచ్చిన థీమ్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా ఇప్పుడు తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. 

ఈ పాటను జులై 11న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రొమో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు తగినట్టుగా సోమవారం 'అక్డీ పక్డీ' పాటను రిలీజ్‌ చేసింది. ఈ పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా, సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. ఇక ఈ సాంగ్‌లో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. వీరిద్దరి డ్యాన్స్‌ బీట్‌కు తగ్గట్టుగా మాస్‌ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. 

చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్‌ హీరోయిన్‌
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్‌.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్‌ హిట్‌..




Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)