Breaking News

బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

Published on Thu, 04/20/2023 - 21:02

బుల్లితెర నటి ఆకాంక్ష దూబే హోటల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురికి చెందిన నటి వారణాసిలో షూటింగ్‌కు వెళ్లి అక్కడే బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

నటి ఆకాంక్ష దూబే తాను చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన చావుకు కారణమైన వ్యక్తి వివరాలను వెల్లడించింది. ఆకాంక్ష దూబే ఏడుస్తూ.. 'నాకు ఏం జరిగినా దీనంతటికీ సమర్‌ సింగే కారణం. నా చావుకు కారణం అతడే' అంటూ తన బాధను వెల్లడించింది. కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే  ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ సమర్‌ సింగ్‌తో ప్రేమలో పడిన ఆమె.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌కు గురైన ఆకాంక్ష చాలా రోజుల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)