Breaking News

అజిత్ కుమార్‌ కారుకు డ్యామేజ్‌.. సిబ్బందికి సాయంగా నిలిచిన హీరో!

Published on Mon, 07/21/2025 - 16:07

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం కార్రేసింగ్తో బిజీగా ఉన్నారు. ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిల్స్గెలిచిన ఆయన టీమ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న కార్ రేసింగ్లో పాల్గొంటోంది. అయితే రేస్లో అజిత్కారు డ్యామేజ్కు గురైంది. దీంతో అతని టీమ్ రేసు నుంచి నిష్క్రమించింది. ట్రాక్ పక్కనే తన కారును ఆపేసిన అజిత్కుమార్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి.

ఇటలీలో జరుగుతున్న జీటీ4 యూరోపియన్ సిరీస్‌లో తన కారు ప్రమాదానికి గురి కావడంతో అజిత్ ట్రాక్నిల్చుని ఉన్నారు. అక్కడే ఉన్న సిబ్బంది కారు డ్యామేజ్కావడంతో విరిగినపడిన శిథిలాలను తొలగించేందుకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న అజిత్ కుమార్ వారికి సాయం చేశారు. కారు నుంచి ఊడిపోయి చెల్లాచెదురుగా పడిపోయిన వాటిని సిబ్బందికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అజిత్కుమార్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన రెండవ రౌండ్ సమయంలో జరిగింది.

ఇక సినిమాల విషయానికొస్తే ఏడాదిలో విదాముయార్చి, గుడ్బ్యాడ్ అగ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్కీలక పాత్రలో కనిపించారు. సునీల్, ప్రభు, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)