Breaking News

పూజారి పాత్రలో ఆదిత్య ఓం..!

Published on Thu, 05/06/2021 - 16:24

‘ప్రేమలో పావని కల్యాణ్‌’ ,‘లాహిరి లాహిరి లాహిరి’ వంటి పలు వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న నటుడు ఆదిత్య ఓం హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘దహనం’. ఈ మూవీలో ఆదిత్య కొంతమంది బడా వ్యాపారవేత్తల నుంచి నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఆదిత్య 1980వ కాలంలో సాగే అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశాడు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎడారి మూర్తిసాయి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు. ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్రలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  కాగా ఇప్పటికి ఈ సినిమా విశాఖపట్నం చుట్టుపక్కల  పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. కె.విశ్వనాథ్, బాపుల సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమాలో ఉండబోతుందని, త్వరలోనే  ఈ మూవీ ఫస్ట్‌లుక్‌,  ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.  

#

Tags : 1

Videos

కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన

రీల్ Vs రియల్... AI తో బాబు మోసం

బాహుబలికి మించిన బండిబలి

Operation Sindoor: శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన భారత ఆర్మీ

Tadepalle: ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ కీలక భేటీ

వంశీ తప్పు చేయలేదు.. బాబు బయటపెట్టిన నిజాలు

యువకులను కొట్టిన.. పోలీసులపై అట్రాసిటీ కేసు..!

పూరి సినిమాలో విలన్ గా నాగ్

జూన్-6న అఖిల్ మ్యారేజ్

అదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు షాక్...

Photos

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)