Breaking News

Adipurush: ప్రభాస్‌ గురించి కామెంట్‌ చేసిన కృతి సనన్ తండ్రి

Published on Fri, 06/16/2023 - 12:35

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా 'ఆదిపురుష్‌' గురించే టాపిక్‌.. ప్రభాస్‌ రాముడిగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం విడుదలకు ముందు అంటే జూన్‌ 15 గురువారం రాత్రి ముంబయిలో ఒక షో వేశారు. చిత్ర తారాగణం,  సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మేకర్స్‌ ఏర్పాటు చేశారు. సీత పాత్రలో నటించిన కృతి సనన్ నెమలి నీలం రంగు అనార్కలీ సూట్‌లో అక్కడ అద్భుతంగా కనిపించింది. సినిమా చూసేందుకు ఆమె తల్లిదండ్రులు రాహుల్ సనన్,  గీతా సనన్ వచ్చారు. సీతాదేవి పాత్రలో తమ కుమార్తె నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని కృతి తల్లిదండ్రులు తెలిపారు. 

(ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్‌)

రాముడిగా ప్రభాస్‌ అద్భుతంగా నటించాడని, సినిమా చూసిన తర్వాత రాముడిగా అందరికీ  ప్రభాసే గుర్తుండిపోతాడని ఆయన అన్నారు. అదిపురుష్‌ కోసం దేశవ్యాప్తంగా ఇంతమంది ఎదురుచూడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.  అనంతరం కృతి సనన్‌తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు.. ఆమె ఎంతో ఓపికతో వారందరితో సెల్ఫీలు దిగింది. సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషంగా ఉన్నారు.

(ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్)

Videos

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)