Breaking News

Adipurush: సినిమా రిలీజ్‌ తర్వాత తొలిసారి ట్వీట్‌ చేసిన ఓం రౌత్‌

Published on Sat, 06/17/2023 - 14:00

ప్రభాస్‌ కీలక పాత్రలో ఓం రౌత్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌ ’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాపై డివైడ్‌ టాక్‌ వస్తున్నప్పటికీ కలెక్షన్స్‌ పరంగా దూసుకుపోతుంది. కానీ నెటిజన్స్ మాత్రం దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్‌  చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్‌ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది)

దీంతో 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్‌ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతుంది. తాజాగా సినిమాపై ఆయన ఓ ట్వీట్‌ చేశారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఒకచోటకు చేర్చి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'జై శ్రీరామ్‌' అంటూ దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని తెలిపాడు. ఆదిపురుష్‌ కథపై వస్తున్న విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 

(ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్‌ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)