Breaking News

Shruti Haasan: నాకు బలహీనతలు ఉన్నాయ్‌.. ఆ కామెంట్స్‌ చాలా బాధించాయి

Published on Mon, 12/26/2022 - 07:09

దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్‌ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా. ముఖ్యంగా అప్పుడప్పుడూ బాయ్‌ ఫ్రెండ్‌లతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సంచలనం సృష్టిస్తుంటుంది. అయితే అన్నింటికీ మించి ప్రతిభ కలిగిన నటి ఈమె. అయితే తమిళంలో శృతిహాసన్‌ ప్రతిభకు తగ్గ విజయాలు ఇంకా రాలేదనే చెప్పాలి. తెలుగులో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం అక్కడ మెగాస్టార్‌ సరసన నటించిన వాల్తేరు వీరయ్య. బాలకృష్ణతో జత కట్టిన వీర సింహారెడ్డి చిత్రాలు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం విశేషం. అలాగే మరో స్టార్‌ హీరో ప్రభాస్‌తో సలార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నటి శృతిహాసన్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటిగా పరిచయమైన కొత్తలో అందరూ తన హైట్‌ గురించే మాట్లాడుకునే వారిని చెప్పారు.

కొందరైతే ఇంత ఎత్తుగా ఉన్నావేంటి? నీ హైటే నీకు మైనస్‌ అంటూ కామెంట్స్‌ కూడా చేసేవారు అని చెప్పింది. అలాంటి కామెంట్స్‌ ఒక దశలో తనను బాధించాయని చెప్పారు. అయితే ఆ తర్వాత  తన హైటే తనకు ప్లస్‌ పాయింట్‌ అన్నది గ్రహించానని చెప్పారు. తెలుగులో మహేష్‌ బాబు, ప్రభాస్‌ లాంటి హీరోల సరసన నటించే అవకాశం రావడానికి నా హైట్‌ నే కారణంగా మారిందని చెప్పారు. అయితే తనలోను కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నానని శృతిహాసన్‌ పేర్కొన్నారు.  

చదవండి: (1990లోనే నాకు పోటీగా ఒక నటుడొచ్చాడు!)

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)