ఏడేళ్లకు నటి గుడ్‌న్యూస్‌.. పొట్టపై మెహందీ డిజైన్‌

Published on Thu, 02/19/2026 - 13:05

మలయాళ నటి ప్రీత ప్రదీప్‌ త్వరలో తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆమెకు తొమ్మిది నెలలు. మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డ ఆమె కుటుంబంలో భాగం కానుంది. ఈ క్రమంలో అందంగా ముస్తాబైన ప్రీత తన బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసింది. అందులో తన పొట్టపై మెహందీ ఉంది. కమలం పువ్వుపై తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా డిజైన్‌ ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీకంతా మంచే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.

నటిగా
ఇకపోతే ప్రీత- వివేక్‌ పెళ్లి 2019 ఆగస్టు 25న జరిగింది. పెళ్లయిన ఏడేళ్లకు తొలిసారి పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందబోతున్నారు. కాగా ప్రీత ప్రదీప్‌.. కురుక్కు, సండే హాలీడే, ప్రేమసూత్రం, ఉయరే వంటి పలు సినిమాలు చేసింది. అలాగే బుల్లితెరపై ఓ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌ పోషించింది. యాంకర్‌, డ్యాన్సర్‌గానూ తను సుపరిచితురాలే! 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)