Breaking News

బేబీ బంప్‌ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసిన నమిత

Published on Mon, 06/27/2022 - 20:07

‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. అంతేకాదు ఇటీవల నమిత సీమంతం కూడా ఘనం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది కూడా. అంతేకాదు భర్తతో కలిసి బేబీ బంప్‌ ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను సైతం ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌తో పంచుకుంది. 

చదవండి: బన్నీ షాకింగ్‌ లుక్‌ వైరల్‌, ట్రోల్‌ చేస్తున్న నార్త్‌ నెటిజన్లు

ఇక తాజాగా తన బేబీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది. అయితే  ప్రస్తుతం నమిత 9 నెలల గర్భవతిగా ఉంది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో 9 నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఫొటోషూట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘కమ్మింగ్‌ సూన్‌’ అంటూ తన ఫొటోషూట్‌ను పోస్ట్‌ చేసింది. కాగా 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగింది. 

చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్‌ రియాక్షన్‌ చూశారా!

Videos

షర్మిలకు జగన్ 200 కోట్లు ఇచ్చాడు.. మీ నాన్న మీ అత్తకి కనీసం మజ్జిక ప్యాకెట్ అయినా ఇచ్చాడా

కాకాణి కుటుంబానికి సజ్జల పరామర్శ

పెళ్లాం మీద అలిగి ఇల్లెక్కిన కొత్త మొగుడు

కవితక్క డ్యాన్స్ సూపర్

ప్రభాస్ హీరోయిన్ కు మంచి రోజులు

మూడు రోజుల కస్టడీలో నందిగం సురేష్ ని ఎంత ఇబ్బంది పెట్టారంటే..

బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది : బండి

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు

కవిత రగడ.. సీజ్ ఫైర్ రచ్చ..

అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు

Photos

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో ముద్దుగుమ్మలా‌ వర్ష (ఫొటోలు)

+5

నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్‌ (ఫొటోలు)

+5

'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)

+5

చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ ‍అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)