Breaking News

40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే

Published on Fri, 09/29/2023 - 10:39

కోలీవుడ్‌ ప్రముఖ కథానాయకుల్లో శింబు ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయనకు సంచలన నటుడు అనే ముద్ర కూడా ఉంది. శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన మానాడు, వెందు తనిందదు కాడు చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఆ తరువాత నటించిన పత్తుతల నిరాశ పరచింది. తాజాగా తన 48వ చిత్రాన్ని కమలహాసన్‌ సొంత సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌లో నటించనున్నారు.

(ఇదీ చదవండి: Salaar Release Date: ప్రభాస్‌ సలార్‌ విడుదలపై అఫిషీయల్‌ ప్రకటన వచ్చేసింది)

దీనికి కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాల్‌ చిత్రం ఫేమ్‌ డేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం శింబు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కాగా 40 ఏళ్ల నటుడు శింబు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అనే విషయం తెలిసిందే. తన పెళ్లి గురించి మీడియా ఎప్పుడు అడిగినా బదులు దాటేస్తూ వస్తున్నారు.

ఆయన తండ్రి, దర్శకుడు, నటుడు టి.రాజేంద్రన్‌ సమయం వచ్చినప్పుడు తన కొడుకు పెళ్లి అవుతుందని చెబుతున్నారు. తాజాగా మరోసారి శింబు పెళ్లి గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. శింబుకు కల్యాణ గడియలు ఆసన్నమయ్యాయని, ఒక సినీ ఫైనాన్సియర్‌ కూతురుతో శింబు ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌. అయితే దీని గురించి శింబు తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)