Breaking News

అబ్బాస్‌ రీ ఎంట్రీ

Published on Fri, 07/25/2025 - 03:43

‘ప్రేమదేశం’ (1996) ఫేమ్‌ అబ్బాస్‌ గుర్తుండే ఉంటారు. 1990–2015 మధ్య కాలంలో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న అబ్బాస్‌ వెండితెరపై కనిపించి దాదాపు పదేళ్లయింది. 2015లో వచ్చిన ‘పచ్చకాలం’ అనే మలయాళ సినిమా తర్వాత అబ్బాస్‌ మరో సినిమాలో నటించలేదు. కాగా అబ్బాస్‌ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. నటుడు– సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా తమిళంలో ఓ సినిమా రానుంది. నూతన దర్శకుడు మరియరాజా ఇళంచెళియన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అబ్బాస్‌ ఓ లీడ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. శ్రీ గౌరి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, జయవర్ధనన్‌ నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పదేళ్ల తర్వాత అబ్బాస్‌ యాక్టర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే 2014లో వచ్చిన ‘అలా జరిగింది ఒక రోజు’ సినిమా తర్వాత అబ్బాస్‌ మరో తెలుగు సినిమా చేయని సంగతి తెలిసిందే.
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)