Breaking News

Acharya: చిరంజీవి పాట.. సరికొత్త రికార్డు

Published on Tue, 06/08/2021 - 17:28

 కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ మూవీ నుంచిఆ మధ్య ‘లాహే..లాహే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు.

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించగా హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అదించారు.  తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యాబ్‌లో  50 మిలియన్ల మార్క్ దాటింది. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే మే 13న సినిమా విడుదల కావాల్సిఉంది.

Videos

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)