అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
ఎమోషనల్ గాయత్రీ దేవి
Published on Sat, 08/01/2026 - 00:30
నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుధీర్స్ జోకర్’. ఈ సినిమా ద్వారా బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘పరదా’ వంటి విభిన్నమైన చిత్రం తర్వాత శ్రీనివాసులు పి.వి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి, ఆమె లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘సుధీర్స్ జోకర్’లో గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు అభిరామి. ఆమె పాత్ర మంచి ఎమోషనల్గా ఉంటుంది. అభిరామి నటన కథకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1