Breaking News

విశాఖలో 'అల్లు అర్జున్‌' మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం

Published on Fri, 07/11/2025 - 08:59

విశాఖపట్నంలోని ఇనార్బిట్‌ మాల్‌ కొద్దిరోజుల్లో ఓపెన్‌ కానుంది. విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీ ప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు. 2023లోనే  13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి పునాది పడింది. దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే మాల్‌ అతిపెద్దది.

జులై 10న ఆసియన్ సునీల్, అల్లు అరవింద్‌లతో పాటు వారి టీమ్‌ విశాఖపట్నం చేరుకుంది. ఇనార్బిట్‌ మాల్‌లో (AAA) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తికావాలని ప్రణాళికలు వేశారు. ఇప్పటికే థియేటర్‌లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్‌ ఫైనల్‌ చేశారట. మల్టీ ప్లెక్స్‌కు కావాల్సిన ఫర్నీచర్‌ అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారు. 

విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్‌గా (AAA) ఉండాలని వారు ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తం 8 స్క్రీన్స్‌  ఈ మల్టీఫ్లెక్స్‌ నందు ఉంటాయి. 2026 సమ్మర్‌లో ప్రారంభం కానుందని ప్రకటించారు.  ఇప్పటికే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అల్లు అర్జున్‌కు ఒక మల్టీఫ్లెక్స్‌ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కోకాపేట వద్ద మరోకటి కూడా వారు నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)