ఒంటరి దేశాలేవో మీకు తెలుసా?

Published on Tue, 11/11/2025 - 11:38

ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కాని వాటి సరిహద్దులో ఉ‍న్న ప్రాంతాలు చాలా కీలకం ఎందుకంటే నైబర్ హుడ్ ప్రాంతాలతో ఉండే సంబంధాల వల్ల ఆ ప్రాంత శాంతిభద్రతలు ఆధారపడతాయి అంతేకాకుండా అభివృద్దికి సైతం పొరుగు ప్రాంతాలు ఎంతో కీలకం.అయితే ఏ దేశాలతో సరిహద్దులు లేకుండా ఒంటరిగా ఉన్న కంట్రీస్ మీకు తెలుసా. ఆ దేశాలు ఇతర దేశాలతో ఎటువంటి బార్డర్స్ లేకుండా స్వతంత్ర్యంగా ఉంటున్నాయి. మరి అవేంటే తెలుసుకోవాలనుందా అయితే ఈస్టోరీ చదవండి.

ఆస్ట్రేలియా
ఖండాలలో ఏడవదిగా పిలవబడే ఆస్ట్రేలియా ఒక ద్వీపం అని అందరికీ తెలుసు. అయితే ఆస్ట్రేలియాకు ఇతర ఏ దేశాలతో సరిహద్దులు లేవు.ఈ విధంగా ఉండడం వల్ల అక్కడ ప్రత్యేకమైన జీవవైవిధ్యత ఏర్పడింది.అంతే కాకుండా కంగారులాంటి అరుదైన జంతువులు ఈ ఖండంలోనే అధికంగా జీవిస్తాయి. ఆ దేశానికి సరాసరీ 150 కిలోమీటర్ల దూరాన పాపువా న్యూగియానా అనే దేశం ఉంది.  

న్యూజిలాండ్ 
న్యూజిలాండ్ అనగానే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడి జలపాతాలు, సరస్సులు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రజలు సైతం మంచి స్నేహపూర్వకంగా ఉంటూ అత్యన్నత జీవనవిధానాన్ని కలిగి ఉంటారు. ఆస్ట్రేలియాకు సూమారు 2000 కిమీ దూరంలో ఈ దేశం ఉంటుంది. ప్రకృతిని అస్వాదించుకునే పర్యాటకులకు ఈ న్యూజిలాండ్ మంచి ఛాయిస్.

జపాన్ 
ఈ దేశం పేరు వింటే చాలు కష్టపడేతత్వం అధికంగా ఉన్న ప్రజలు గుర్తొస్తారు. సహజ సంపదలు అధికంగా లేకున్నా, అణుబాంబు బాధిత దేశమైనా, మానవశ్రమనే నమ్ముకొని సాంకేతికతతో దూసుకుపోతూ ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తున్న దేశం. అయితే ఈ కంట్రీ సైతం ఏ ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకోవడం లేదు.ఇక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి సైతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా విభిన్నంగా ఉంటుంది.

ఐస్ లాండ్
ఐస్ లాండ్ ఉత్తర యూరప్ లో ఉన్న ఈ  కంట్రీలో  అగ్నిపర్వతాలు, హిమనదులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ దేశంలో దోమలు ఉండేవి కావు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఐస్ లాండ్ లోనూ దోమలు వచ్చినట్లు ఇటీవల కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)