Breaking News

ఉషా నాలుగోసారి తల్లికానుండటం మాకెంతో సంతోషంగా ఉంది

Published on Thu, 01/22/2026 - 07:46

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి, భారతీయ మూలాలున్న ఉషా వాన్స్‌ నాలుగోసారి తల్లికాబోతున్నారు. ఈ విషయాన్ని దంపతులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో పండంటి అబ్బాయికి ఆమె జన్మనివ్వబోతున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ‘‘ఉషా నాలుగోసారి తల్లికానుండటం మాకెంతో సంతోషంగా ఉంది. పుట్టబోయే బాబు, తల్లి ఆరోగ్యం బాగుంది. మా బాగోగులు చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్న మిలటరీ వైద్య బృందానికి మా కృతజ్ఞతలు. వాళ్ల భరోసాతోనే మేం కుటుంబాన్ని చూసుకుంటూనే దేశ బాధ్యతలూ అద్భుతంగా నెరవేరుస్తున్నాం’’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉషా విషయం తెల్సి అమెరికా అధ్యక్షభవనం సైతం ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు తెలిపింది. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)