అమెరికా ఎన్నికలు: డెమోక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్‌ వాల్ట్స్‌!

Published on Tue, 08/06/2024 - 20:40

న్యూయార్క్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇండో అమెరికన్‌ కమలా హారిస్‌ ఖరారై.. ప్రచారంలో దూసుకువెళ్తుతున్నారు. తాజా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌వాల్ట్స్‌ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌.. తమ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అమెరికా చట్టసభలో 12 ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్‌ 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. అదేవిధంగా  టిమ్‌వాల్ట్స్‌ తనదైన వ్యూహాలతో రిపబ్లికన్‌ పార్టీ,  అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పించటంతో అందరిని ఆకర్షించారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ విజయం సాధిస్తారని అన్ని సర్వేలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఆదివారం సీబీఎస్‌ న్యూస్‌/యూగవ్‌ సంస్థ చేపట్టిన సర్వేలో కమలా హరీస్‌ ఆధిక్యం కనబరిచారు. ట్రంప్‌ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)