Breaking News

750 డాలర్లతో 10 రోజుల్లో ‘వీసా’ అపాయింట్‌మెంట్‌ 

Published on Wed, 06/10/2026 - 04:54

వాషింగ్టన్‌: వ్యాపార లేదా పర్యాటక వీసాలపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. అమెరికా ప్రభుత్వం ప్రీమియం సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీనిప్రకారం దరఖాస్తు ప్రాథమిక రుసుము 185 డాలర్లతోపాటు 750 డాలర్లు అదనంగా చెల్లిస్తే వీసా ప్రక్రియను చాలా వేగంగా పూర్తిచేస్తారు. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో త్వరలో నోటీసు ప్రచురించబోతున్నారు. 

ఎంపిక చేసిన యూఎస్‌ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో దరఖాస్తుదారులు 750 డాలర్లు చెల్లించి 10 రోజుల్లోగా ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్‌ పొందవచ్చు. మొదట దీన్ని పైలట్‌ కార్యక్రమంగా ఈ ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్‌ 31 దాకా అమలు చేయబోతున్నారు.  అమెరికాలో అడుగుపెట్టడాన్ని కష్టతరం చేసేలా ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల విదేశీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠిన వీసా ప్రక్రియను సులభతరం చేయడానికే అదనపు ఫీజు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)