Breaking News

అంతటి భవనాన్నీ..అలవోకగా ఎక్కేశాడు! 

Published on Mon, 01/26/2026 - 06:43

తైపీ: తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనం తైపీ 101ను అమెరికన్‌ రాక్‌ క్లైంబర్‌ అలెక్స్‌ హోనాల్డ్‌ అధిరోహించారు. 508 మీటర్ల ఎత్తున్న ఈ భవనాన్ని ఆయన ఎలాంటి తాళ్లు, రక్షణ పరికరాలు లేకుండా ఎక్కేశారు. ఆదివారం నాడు ఆయన చేసిన ఈ సాహసాన్ని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వారి హర్షధ్వానాల మధ్య అలెక్స్‌ సునాయాసంగా ఎక్కేశారు.  

తైపీ 101 భవనం ఒక మూలలో ఉన్న ఎల్‌ ఆకారపు నిర్మాణాల సాయంతో ఆయన అధిరోహించారు. టవర్‌పై ఉన్న అలంకార నిర్మాణాలను తప్పించుకుంటూ యుక్తితో ఎక్కేశారు. 1,667 అడుగులు ఎత్తున్న భవనాన్ని ఎక్కేందుకు ఆయనకు గంటన్నర సమయం పట్టింది.  ఐకానిక్‌ భవనంపైకి అలెక్స్‌ ఆరోహణను నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శనివారమే ఆరోహణ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. 

గతంలో అలెక్స్‌ కాలిఫోరి్నయాలోని యోస్మైట్‌ నేషనల్‌ పార్క్‌లో ఉన్న ఎల్‌ కాపిటన్‌ను కూడా తాడు సాయం లేకుండా అధిరోహించి రికార్డు సాధించారు.   భవనంలో 101 అంతస్తులు ఉన్నాయి. వాటిలో కష్టతరమైన భాగం 64 అంతస్తుల మధ్య భాగం. భవనానికి సిగ్నేచర్‌ లుక్‌ ఇచ్చే ఈ విభాగంలో వెదురు పెట్టెలు ఉంటాయి. ఈ ఆకాశహారమ్యన్ని ఎలాంటి తాడు సాయం లేకుండా అధిరోహించిన మొదటి వ్యక్తి అలెక్స్‌. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనం ప్రారంభం రోజే, 2004లో క్రిస్మస్‌ రోజున ఫ్రెంచ్‌ రాక్‌ క్‌లైంబర్‌ అలైన్‌ రాబరŠట్ట్‌ అధిరోహించారు. ఆయన తాళ్లు, జీను సాయంతో ఎక్కారు. భవనంపైకి చేరుకోవడానికి ఆయనకు నాలుగు గంటల సమయం పట్టింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)