Breaking News

సునాక్‌ అమ్మ చేతి వంట.. జెలెన్‌స్కీ రుచిచూస్తే.. 

Published on Mon, 06/19/2023 - 09:17

Viral Video: భారతీయ సంప్రదాయ వంటకాలకు అంతర్జాతీయంగా  మాంచి గుర్తింపే ఉంది. అందునా మన అమ్మల చేతి వంటల్లోని రుచి  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తాజాగా.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సైతం తన తల్లీ చేతి వంటకం.. దానిని ఓ ప్రముఖుడికి అందించిన విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

నాకు మా అమ్మ(ఉషా సునాక్‌) భారతీయ తీపి వంటకాలను ఇవ్వాలనుకుంది. అందుకోసం బర్ఫీ చేసి ఇచ్చింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, నేను కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో ఆయన ఆకలిగా ఉన్నట్లు అర్థమైంది. అందుకే అమ్మ చేసిన బర్ఫీని ఆయకు ఇచ్చా. ఈ విషయం తెలిసి మా అమ్మ ఎంతో సంతోషించింది. ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యింది కూడా అని ఆయన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఇంట్లో మీ అమ్మ తయారుచేసిన స్వీట్‌లను ప్రయత్నించడం ప్రతిరోజూ వీలుకాదు కదా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో జెలెన్‌స్కీ ఉద్దేశించి ఓ వీడియోను సైతం రిషి సునాక్‌ పోస్ట్‌ చేశారు. యూరోపియన్‌ పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీ.. బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ను కలిసినప్పుడు ఇది జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు జెలెన్‌స్కీ. మరోవైపు పాలనాపరమైన విమర్శలు ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికలకు రిషి సునాక్‌ సిద్ధమవుతున్నాడు.

ఇదీ చదవండి: నిత్యయవ్వనంగా ఉండాలని.. రక్తం తాగేస్తూ..

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)