బ్రిటన్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు 

Published on Fri, 07/18/2025 - 05:32

లండన్‌: ఓటు హక్కు వయో పరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరిగే ఎన్నికల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇకపై 16 ఏళ్లకే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించనుంది. బ్రిటన్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ  అధికారంలోకి వచి్చంది.

 ఓటింగ్‌ వయో పరిమితిని 16 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఓటింగ్‌ వయసును కుదించడాన్ని బ్రిటన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. యూకేలో ఓటర్‌ ఐడీ వ్యవస్థను సైతం విస్తరింపజేయబోతున్నారు. బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్, డెబిట్‌ కార్డులను కూడా పోలింగ్‌ స్టేషన్ల వద్ద గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకున్నారు. అర్హులైన వారికి ఓటు హక్కును నిరాకరించకూడదన్నదే దీని ఉద్దేశం. 
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)