యూఏఈ ఉద్యోగ రంగంలో 'రియల్ ఎస్టేట్‌' తుఫాన్‌

Published on Mon, 01/26/2026 - 00:27

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రియల్ ఎస్టేట్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ గల్ఫ్' 2025 వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించిన రంగంగా రియల్ ఎస్టేట్ నిలిచింది.

దుబాయ్, అబుదాబి నగరాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో రియల్ ఎస్టేట్ ఉద్యోగాల‌కు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలు కేవలం సేల్స్ ఏజెంట్లనే కాకుండా ప్రాజెక్ట్ మేనేజర్లు, సివిల్ ఇంజనీర్ల పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేస్తున్నాయి.

అదేవిధంగా ఈ రంగంలో డిజిటల్ మార్కెటింగ్, ఏఐ నిపుణులకు కూడా మంచి అవ‌కాశాలు ఉన్నాయి. కొత్త‌గా ఉద్యోగంలో చేరిన సేల్స్ ఏజెంట్లు నెలకు 6,000 (సుమారు రూ.1,50,000) - 15,000 (సుమారు రూ.3,75,000) దిర్హామ్‌లు సంపాదిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ, టెలికాం, ఇంటర్నెట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)